Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 31 · verse 21

Psalm 31:21 in Telugu

ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక.

Praakaaramugala pattanamulo yehovaa tana krupanu aashcharyakaramugaa naaku choopiyunnaadu aayana stutinondunu gaaka.

Psalm 31:21 in English

King James Version (KJV)
Blessed [be] the LORD: for he hath shewed me his marvellous kindness in a strong city.
World English Bible (WEB)
Praise be to the LORD, for he has shown me his marvelous loving kindness in a strong city.
American Standard Version (ASV)
Blessed be Jehovah; For he hath showed me his marvellous lovingkindness in a strong city.
Bible in Basic English (BBE)
May the Lord be praised, because he has made clear to me the wonder of his grace in a strong town.
Darby Translation (DBY)
Blessed be Jehovah; for he hath shewn me wondrously his loving-kindness in a strong city.
Webster's Bible (WBS)
Blessed [be] the LORD: for he hath showed me his wonderful kindness in a strong city.
Young's Literal Translation (YLT)
Blessed [is] Jehovah, For He hath made marvellous His kindness To me in a city of bulwarks.

Read in context

  1. 19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
  2. 20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
  3. 21ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక.
  4. 22భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.
  5. 23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును.
Read all of Psalm 31

Cross references

Original words (Hebrew)

Psalm 31:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.