Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 35 · verse 6

Psalm 35:6 in Telugu

యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.

Yehovaa doota vaarini tarumunu gaaka vaari trova cheekatiyai jaarudugaa nundunu gaaka.

Psalm 35:6 in English

King James Version (KJV)
Let their way be dark and slippery: and let the angel of the LORD persecute them.
World English Bible (WEB)
Let their way be dark and slippery, the LORD’s angel pursuing them.
American Standard Version (ASV)
Let their way be dark and slippery, And the angel of Jehovah pursuing them.
Bible in Basic English (BBE)
Let their way be dark and full of danger; let them be troubled by the angel of the Lord.
Darby Translation (DBY)
Let their way be dark and slippery, and let the angel of Jehovah pursue them.
Webster's Bible (WBS)
Let their way be dark and slippery: and let the angel of the LORD persecute them.
Young's Literal Translation (YLT)
Their way is darkness and slipperiness, And a messenger of Jehovah their pursuer.

Read in context

  1. 4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.
  2. 5యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.
  3. 6యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.
  4. 7నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
  5. 8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
Read all of Psalm 35

Cross references

Original words (Hebrew)

Psalm 35:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.