Psalms · chapter 37 · verse 39
Psalm 37:39 in Telugu
బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక
Baadha kalugunappudu aayane vaariki aashraya durgamu. Yehovaa vaariki sahaayudai vaarini rakshinchunu vaaru yehovaa sharanujochchi yunnaaru ganuka
Psalm 37:39 in English
- King James Version (KJV)
- But the salvation of the righteous [is] of the LORD: [he is] their strength in the time of trouble.
- World English Bible (WEB)
- But the salvation of the righteous is from the LORD. He is their stronghold in the time of trouble.
- American Standard Version (ASV)
- But the salvation of the righteous is of Jehovah: He is their stronghold in the time of trouble.
- Bible in Basic English (BBE)
- But the Lord is the saviour of the upright: he is their strength in the time of trouble.
- Darby Translation (DBY)
- But the salvation of the righteous is of Jehovah: he is their strength in the time of trouble.
- Webster's Bible (WBS)
- But the salvation of the righteous [is] of the LORD: [he is] their strength in the time of trouble.
- Young's Literal Translation (YLT)
- And the salvation of the righteous [is] from Jehovah, Their strong place in a time of adversity.
Read in context
- 37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
- 38భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
- 39బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక
- 40ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.
Cross references
- Psalm 9:9 కీర్తనలు 9:9నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును
- Psalm 91:15 కీర్తనలు 91:15అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
- Isaiah 12:2 యెషయా 12:2ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
- Psalm 3:8 కీర్తనలు 3:8రక్షణ యెహోవాదినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా. )
- 2 Timothy 4:17 2 తిమోతికి 4:17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
- Psalm 46:1 కీర్తనలు 46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
- Ephesians 2:8 ఎఫెసీయులకు 2:8మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
- Colossians 1:11 కొలొస్సయులకు 1:11ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,
- Isaiah 33:2 యెషయా 33:2యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగానుఆపత్కాలమున మాకు రక్షణాధారముగానుఉండుము.
- Jonah 2:9 యోనా 2:9కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.