Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 44 · verse 11

Psalm 44:11 in Telugu

భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు

Bhojanapadaarthamugaa okadu gorrelanu appaginchunatlu neevu mammunu appaginchiyunnaavu anyajanulaloniki mammunu chedaragotti yunnaavu

Psalm 44:11 in English

King James Version (KJV)
Thou hast given us like sheep [appointed] for meat; and hast scattered us among the heathen.
World English Bible (WEB)
You have made us like sheep for food, and have scattered us among the nations.
American Standard Version (ASV)
Thou hast made us like sheep [appointed] for food, And hast scattered us among the nations.
Bible in Basic English (BBE)
You have made us like sheep which are taken for meat; we are put to flight among the nations.
Darby Translation (DBY)
Thou hast given us over like sheep [appointed] for meat, and hast scattered us among the nations;
Webster's Bible (WBS)
Thou hast given us like sheep [appointed] for food; and hast scattered us among the heathen.
Young's Literal Translation (YLT)
Thou makest us food like sheep, And among nations Thou hast scattered us.

Read in context

  1. 9అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
  2. 10శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.
  3. 11భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
  4. 12అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు
  5. 13మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి యున్నావు.
Read all of Psalm 44

Cross references

Original words (Hebrew)

Psalm 44:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.