Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 45 · verse 15

Psalm 45:15 in Telugu

ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు.

Utsaaha santoshamulato vaaru vachchuchunnaaru raajanagarulo praveshinchuchunnaaru.

Psalm 45:15 in English

King James Version (KJV)
With gladness and rejoicing shall they be brought: they shall enter into the king’s palace.
World English Bible (WEB)
With gladness and rejoicing they shall be led. They shall enter into the king’s palace.
American Standard Version (ASV)
With gladness and rejoicing shall they be led: They shall enter into the king’s palace.
Bible in Basic English (BBE)
With joy and rapture will they come; they will go into the king's house.
Darby Translation (DBY)
With joy and gladness shall they be brought; they shall enter into the king's palace.
Webster's Bible (WBS)
With gladness and rejoicing shall they be brought: they shall enter into the king's palace.
Young's Literal Translation (YLT)
They are brought with joy and gladness, They come into the palace of the king.

Read in context

  1. 13అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.
  2. 14విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.
  3. 15ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు.
  4. 16నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.
  5. 17తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.
Read all of Psalm 45

Cross references

Original words (Hebrew)

Psalm 45:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.