Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 45 · verse 3

Psalm 45:3 in Telugu

శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.

Shoorudaa, nee katti molanu kattukonumu nee tejassunu nee prabhaavamunu dharinchukonumu.

Psalm 45:3 in English

King James Version (KJV)
Gird thy sword upon [thy] thigh, O [most] mighty, with thy glory and thy majesty.
World English Bible (WEB)
Strap your sword on your thigh, O mighty one, in your splendor and your majesty.
American Standard Version (ASV)
Gird thy sword upon thy thigh, O mighty one, Thy glory and thy majesty.
Bible in Basic English (BBE)
Put on your sword, make it ready at your side, O strong chief, with your glory and power.
Darby Translation (DBY)
Gird thy sword upon [thy] thigh, O mighty one, [in] thy majesty and thy splendour;
Webster's Bible (WBS)
Gird thy sword upon [thy] thigh, O [most] mighty, with thy glory and thy majesty.
Young's Literal Translation (YLT)
Gird Thy sword upon the thigh, O mighty, Thy glory and Thy majesty!

Read in context

  1. 1ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది.
  2. 2నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.
  3. 3శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
  4. 4సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.
  5. 5నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
Read all of Psalm 45

Cross references

Original words (Hebrew)

Psalm 45:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.