Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 72 · verse 5

Psalm 72:5 in Telugu

సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.

Sooryudu niluchunanta kaalamu chandrudu niluchunantakaalamu taramulannitanu janulu neeyandu bhayabhaktulu kaligiyunduru.

Psalm 72:5 in English

King James Version (KJV)
They shall fear thee as long as the sun and moon endure, throughout all generations.
World English Bible (WEB)
They shall fear you while the sun endures; and as long as the moon, throughout all generations.
American Standard Version (ASV)
They shall fear thee while the sun endureth, And so long as the moon, throughout all generations.
Bible in Basic English (BBE)
May his life go on as long as the sun and moon, through all generations.
Darby Translation (DBY)
They shall fear thee as long as sun and moon endure, from generation to generation.
Webster's Bible (WBS)
They shall fear thee as long as the sun and moon endure, throughout all generations.
Young's Literal Translation (YLT)
They fear Thee with the sun, and before the moon, Generation — generations.

Read in context

  1. 3నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.
  2. 4ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.
  3. 5సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.
  4. 6గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును.
  5. 7అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
Read all of Psalm 72

Cross references

Original words (Hebrew)

Psalm 72:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.