Psalms · chapter 78 · verse 16
Psalm 78:16 in Telugu
బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
Bandalonundi aayana neetikaaluvalu rappinchenu nadulavale neellu pravahimpajesenu.
Psalm 78:16 in English
- King James Version (KJV)
- He brought streams also out of the rock, and caused waters to run down like rivers.
- World English Bible (WEB)
- He brought streams also out of the rock, and caused waters to run down like rivers.
- American Standard Version (ASV)
- He brought streams also out of the rock, And caused waters to run down like rivers.
- Bible in Basic English (BBE)
- He made streams come out of the rock; and waters came flowing down like rivers.
- Darby Translation (DBY)
- And he brought streams out of the rock, and caused waters to run down like rivers.
- Webster's Bible (WBS)
- He brought streams also out of the rock, and caused waters to run down like rivers.
- Young's Literal Translation (YLT)
- And bringeth out streams from a rock, And causeth waters to come down as rivers.
Read in context
- 14పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
- 15అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
- 16బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
- 17అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
- 18వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
Cross references
- Numbers 20:10–11 సంఖ్యాకాండము 20:10–11తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసి నప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
- Numbers 20:8 సంఖ్యాకాండము 20:8నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
- Deuteronomy 8:15 ద్వితీయోపదేశకాండము 8:15తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్య ములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,
- Psalm 105:41 కీర్తనలు 105:41బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.
- Deuteronomy 9:21 ద్వితీయోపదేశకాండము 9:21అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.