Psalms · chapter 78 · verse 48
Psalm 78:48 in Telugu
వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
Vaari pashuvulanu vadagandla paaluchesenu. Vaari mandalanu pidugula paaluchesenu.
Psalm 78:48 in English
- King James Version (KJV)
- He gave up their cattle also to the hail, and their flocks to hot thunderbolts.
- World English Bible (WEB)
- He also gave over their livestock to the hail, and their flocks to hot thunderbolts.
- American Standard Version (ASV)
- He gave over their cattle also to the hail, And their flocks to hot thunderbolts.
- Bible in Basic English (BBE)
- Ice was rained down on their cattle; thunderstorms sent destruction among the flocks.
- Darby Translation (DBY)
- And he delivered up their cattle to the hail, and their flocks to thunderbolts.
- Webster's Bible (WBS)
- He gave up their cattle also to the hail, and their flocks to hot thunderbolts.
- Young's Literal Translation (YLT)
- And delivereth up to the hail their beasts, And their cattle to the burning flames.
Read in context
- 46ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.
- 47వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.
- 48వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
- 49ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.
- 50తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.
Cross references
- Exodus 9:19 నిర్గమకాండము 9:19కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
- Exodus 9:28 నిర్గమకాండము 9:28ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా