Psalms · chapter 86 · verse 6
Psalm 86:6 in Telugu
యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,
Yehovaa, naa praarthanaku chevi yoggumu naa manavula dhvani aalakimpumu,
Psalm 86:6 in English
- King James Version (KJV)
- Give ear, O LORD, unto my prayer; and attend to the voice of my supplications.
- World English Bible (WEB)
- Hear, LORD, my prayer. Listen to the voice of my petitions.
- American Standard Version (ASV)
- Give ear, O Jehovah, unto my prayer; And hearken unto the voice of my supplications.
- Bible in Basic English (BBE)
- O Lord, give ear to my prayer; and take note of the sound of my requests.
- Darby Translation (DBY)
- Give ear, O Jehovah, unto my prayer, and attend to the voice of my supplications.
- Webster's Bible (WBS)
- Give ear, O LORD, to my prayer; and attend to the voice of my supplications.
- Young's Literal Translation (YLT)
- Hear, O Jehovah, my prayer, And attend to the voice of my supplications.
Read in context
- 4ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.
- 5ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.
- 6యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,
- 7నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టెదను.
- 8ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.
Cross references
- Psalm 5:1–2 కీర్తనలు 5:1–2యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
- Psalm 17:1 కీర్తనలు 17:1యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.
- Psalm 55:1 కీర్తనలు 55:1దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
- Psalm 130:2 కీర్తనలు 130:2ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.