Psalms · chapter 9 · verse 15
Psalm 9:15 in Telugu
తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.
Taamu travvina guntalo janamulu munigipoyiri. Taamu oddina valalo vaari kaalu chikkubadiyunnadi.
Psalm 9:15 in English
- King James Version (KJV)
- The heathen are sunk down in the pit [that] they made: in the net which they hid is their own foot taken.
- World English Bible (WEB)
- The nations have sunk down in the pit that they made. In the net which they hid, their own foot is taken.
- American Standard Version (ASV)
- The nations are sunk down in the pit that they made: In the net which they hid is their own foot taken.
- Bible in Basic English (BBE)
- The nations have gone down into the hole which they made: in their secret net is their foot taken.
- Darby Translation (DBY)
- The nations are sunk down in the pit [that] they made; in the net that they hid is their own foot taken.
- Webster's Bible (WBS)
- The heathen are sunk down in the pit [that] they made: in the net which they hid is their own foot taken.
- Young's Literal Translation (YLT)
- Sunk have nations in a pit they made, In a net that they hid hath their foot been captured.
Read in context
- 13నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము.
- 14మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.
- 15తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.
- 16యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా. )
- 17దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.
Cross references
- Psalm 57:6 కీర్తనలు 57:6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా. )
- Psalm 7:15–16 కీర్తనలు 7:15–16వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
- Proverbs 5:22 సామెతలు 5:22దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
- Psalm 35:8 కీర్తనలు 35:8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
- Proverbs 22:8 సామెతలు 22:8దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
- Psalm 94:23 కీర్తనలు 94:23ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.
- Psalm 37:15 కీర్తనలు 37:15వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.