Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 11 · verse 4

Revelation 11:4 in Telugu

వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

Veeru bhoolokamunaku prabhuvaina vaani yeduta niluchuchunna rendu oleevachetlunu deepastambhamulunai yunnaaru.

Revelation 11:4 in English

King James Version (KJV)
These are the two olive trees, and the two candlesticks standing before the God of the earth.
World English Bible (WEB)
These are the two olive trees and the two lamp stands, standing before the Lord of the earth.
American Standard Version (ASV)
These are the two olive trees and the two candlesticks, standing before the Lord of the earth.
Bible in Basic English (BBE)
These are the two olive-trees and the two lights, which are before the Lord of the earth.
Darby Translation (DBY)
These are the two olive trees and the two lamps which stand before the Lord of the earth;
Webster's Bible (WBS)
These are the two olive-trees, and the two candlesticks standing before the God of the earth.
Young's Literal Translation (YLT)
these are the two olive [trees], and the two lamp-stands that before the God of the earth do stand;

Read in context

  1. 2ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
  2. 3నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
  3. 4వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
  4. 5ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
  5. 6తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
Read all of Revelation 11

Cross references

Original words (Greek)

Revelation 11:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.