Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 12 · verse 7

Revelation 12:7 in Telugu

అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

Antata paralokamandu yuddhamu jarigenu. Mikhaa yelunu atani dootalunu aa ghatasarpamuto yuddhamu cheyavalenani yundagaa

Revelation 12:7 in English

King James Version (KJV)
And there was war in heaven: Michael and his angels fought against the dragon; and the dragon fought and his angels,
World English Bible (WEB)
There was war in the sky. Michael and his angels made war on the dragon. The dragon and his angels made war.
American Standard Version (ASV)
And there was war in heaven: Michael and his angels [going forth] to war with the dragon; and the dragon warred and his angels;
Bible in Basic English (BBE)
And there was war in heaven: Michael and his angels going out to the fight with the dragon; and the dragon and his angels made war,
Darby Translation (DBY)
And there was war in the heaven: Michael and his angels went to war with the dragon. And the dragon fought, and his angels;
Webster's Bible (WBS)
And there was war in heaven: Michael and his angels fought against the dragon; and the dragon fought and his angels,
Young's Literal Translation (YLT)
And there came war in the heaven; Michael and his messengers did war against the dragon, and the dragon did war, and his messengers,

Read in context

  1. 5సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
  2. 6ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
  3. 7అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
  4. 8ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.
  5. 9కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.
Read all of Revelation 12

Cross references

Original words (Greek)

Revelation 12:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.