Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 14 · verse 12

Revelation 14:12 in Telugu

దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.

Devuni aajnyalanu yesunugoorchina vishvaasamunu gaikonuchunna parishuddhula orpu indulo kanabadunu.

Revelation 14:12 in English

King James Version (KJV)
Here is the patience of the saints: here [are] they that keep the commandments of God, and the faith of Jesus.
World English Bible (WEB)
Here is the perseverance of the saints, those who keep the commandments of God and the faith of Jesus.”
American Standard Version (ASV)
Here is the patience of the saints, they that keep the commandments of God, and the faith of Jesus.
Bible in Basic English (BBE)
Here is the quiet strength of the saints, who keep the orders of God, and the faith of Jesus.
Darby Translation (DBY)
Here is the endurance of the saints, who keep the commandments of God and the faith of Jesus.
Webster's Bible (WBS)
Here is the patience of the saints: here [are] they that keep the commandments of God, and the faith of Jesus.
Young's Literal Translation (YLT)
Here is endurance of the saints: here [are] those keeping the commands of God, and the faith of Jesus.'

Read in context

  1. 10ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
  2. 11వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
  3. 12దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
  4. 13అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
  5. 14మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.
Read all of Revelation 14

Cross references

Original words (Greek)

Revelation 14:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.