Revelation · chapter 14 · verse 17
Revelation 14:17 in Telugu
ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.
Inkoka doota paralokamunandunna aalayamulonundi vedalivachchenu; itani yoddanu vaadigala kodavali yundenu.
Revelation 14:17 in English
- King James Version (KJV)
- And another angel came out of the temple which is in heaven, he also having a sharp sickle.
- World English Bible (WEB)
- Another angel came out of the temple which is in heaven. He also had a sharp sickle.
- American Standard Version (ASV)
- And another angel came out from the temple which is in heaven, he also having a sharp sickle.
- Bible in Basic English (BBE)
- And another angel came out from the house of God which is in heaven, having a sharp curved blade.
- Darby Translation (DBY)
- And another angel came out of the temple which [is] in the heaven, he also having a sharp sickle.
- Webster's Bible (WBS)
- And another angel came out of the temple which is in heaven, he also having a sharp sickle.
- Young's Literal Translation (YLT)
- And another messenger did come forth out of the sanctuary that [is] in the heaven, having — he also — a sharp sickle,
Read in context
- 15అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.
- 16మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
- 17ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.
- 18మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
- 19కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను
Cross references
- Revelation 16:1 ప్రకటన 16:1మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
- Revelation 14:14–15 ప్రకటన 14:14–15మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.
- Revelation 15:5–6 ప్రకటన 15:5–6అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
- Revelation 14:18 ప్రకటన 14:18మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- another · G243ἄλλος állos
- angel · G32ἄγγελος ángelos
- came · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- temple · G3485ναός naós
- is · G3588ὁ ho
- in · G1722ἐν en
- heaven · G3772οὐρανός ouranós
- he · G846αὐτός autós
- also · G2532καί kaí
- having · G2192ἔχω échō
- sharp · G3691ὀξύς oxýs
- sickle · G1407δρέπανον drépanon