Revelation · chapter 17 · verse 2
Revelation 17:2 in Telugu
భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
Bhooraajulu aameto vyabhicharinchiri, bhoonivaasulu aame vyabhichaara madyamulo mattulairi.
Revelation 17:2 in English
- King James Version (KJV)
- With whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of her fornication.
- World English Bible (WEB)
- with whom the kings of the earth committed sexual immorality. Those who dwell on the earth were made drunken with the wine of her sexual immorality.”
- American Standard Version (ASV)
- with whom the kings of the earth committed fornication, and they that dwell in the earth were made drunken with the wine of her fornication.
- Bible in Basic English (BBE)
- With whom the kings of the earth made themselves unclean, and those who are on the earth were full of the wine of her evil desires.
- Darby Translation (DBY)
- with whom the kings of the earth have committed fornication; and they that dwell on the earth have been made drunk with the wine of her fornication.
- Webster's Bible (WBS)
- With whom the kings of the earth have committed lewd deeds, and the inhabitants of the earth have been made drunk with the wine of her lewdness.
- Young's Literal Translation (YLT)
- with whom the kings of the earth did commit whoredom; and made drunk from the wine of her whoredom were those inhabiting the earth;'
Read in context
- 1ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;
- 2భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
- 3అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
- 4ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.
Cross references
- Revelation 14:8 ప్రకటన 14:8వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.
- Jeremiah 51:7 యిర్మీయా 51:7బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
- Revelation 18:3 ప్రకటన 18:3ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.
- Revelation 18:9 ప్రకటన 18:9దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు
- Revelation 18:23 ప్రకటన 18:23దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
- Revelation 17:17 ప్రకటన 17:17దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.
- Revelation 3:10 ప్రకటన 3:10నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
- Revelation 17:13 ప్రకటన 17:13వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
Original words (Greek)
- With · G3326μετά metá
- whom · G3739ὅς hós
- kings · G935βασιλεύς basileús
- earth · G1093γῆ gē
- fornication · G4203πορνεύω porneúō
- and · G2532καί kaí
- inhabitants · G2730κατοικέω katoikéō
- earth · G1093γῆ gē
- drunk · G3184μεθύω methýō
- with · G1537ἐκ ek
- wine · G3631οἶνος oînos
- her · G846αὐτός autós
- fornication · G4202πορνεία porneía