Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 17 · verse 7

Revelation 17:7 in Telugu

ఆ దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.

Aa doota naato itlanenu neevela aashcharyapaditivi? Yee streenigoorchina marmamunu, edu talalunu padi kommulunu galigi daani moyuchunna krooramrugamunugoorchina marmamunu nenu neeku telipedanu.

Revelation 17:7 in English

King James Version (KJV)
And the angel said unto me, Wherefore didst thou marvel? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and ten horns.
World English Bible (WEB)
The angel said to me, “Why do you wonder? I will tell you the mystery of the woman and of the beast that carries her, which has the seven heads and the ten horns.
American Standard Version (ASV)
And the angel said unto me, Wherefore didst thou wonder? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and the ten horns.
Bible in Basic English (BBE)
And the angel said to me, Why were you surprised? I will make clear to you the secret of the woman, and of the beast on which she is seated, which has the seven heads and the ten horns.
Darby Translation (DBY)
And the angel said to me, Why hast thou wondered? I will tell thee the mystery of the woman, and of the beast which carries her, which has the seven heads and the ten horns.
Webster's Bible (WBS)
And the angel said to me, Why didst thou wonder? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and ten horns.
Young's Literal Translation (YLT)
and the messenger said to me, 'Wherefore didst thou wonder? I — I will tell thee the secret of the woman and of the beast that [is] carrying her, which hath the seven heads and the ten horns.

Read in context

  1. 5దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
  2. 6మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా
  3. 7ఆ దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.
  4. 8నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగ దుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.
  5. 9ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;
Read all of Revelation 17

Cross references

Original words (Greek)

Revelation 17:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.