Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 18 · verse 15

Revelation 18:15 in Telugu

ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు

Aa pattanamucheta dhanavantulaina yee sarakula vartakulu edchuchu duhkhapaduchu

Revelation 18:15 in English

King James Version (KJV)
The merchants of these things, which were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and wailing,
World English Bible (WEB)
The merchants of these things, who were made rich by her, will stand far away for the fear of her torment, weeping and mourning,
American Standard Version (ASV)
The merchants of these things, who were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and mourning;
Bible in Basic English (BBE)
The traders in these things, by which their wealth was increased, will be watching far off for fear of her punishment, weeping and crying;
Darby Translation (DBY)
The merchants of these things, who had been enriched through her, shall stand afar off through fear of her torment, weeping and grieving,
Webster's Bible (WBS)
The merchants of these things who were made rich by her, shall stand afar off, for the fear of her torment, weeping and wailing,
Young's Literal Translation (YLT)
The merchants of these things, who were made rich by her, far off shall stand because of the fear of her torment, weeping, and sorrowing,

Read in context

  1. 13దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోదుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;
  2. 14నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పు కొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.
  3. 15ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు
  4. 16అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.
  5. 17ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి
Read all of Revelation 18

Cross references

Original words (Greek)

Revelation 18:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.