Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 2 · verse 15

Revelation 2:15 in Telugu

అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.

Atuvalene neekolaayitula bodha nanusarinchu vaarunu neelo unnaaru.

Revelation 2:15 in English

King James Version (KJV)
So hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate.
World English Bible (WEB)
So also you likewise have some who hold to the teaching of the Nicolaitans.
American Standard Version (ASV)
So hast thou also some that hold the teaching of the Nicolaitans in like manner.
Bible in Basic English (BBE)
And you have those who keep the teaching of the Nicolaitans.
Darby Translation (DBY)
So thou also hast those who hold the doctrine of Nicolaitanes in like manner.
Webster's Bible (WBS)
So hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate.
Young's Literal Translation (YLT)
so hast thou, even thou, those holding the teaching of the Nicolaitans — which thing I hate.

Read in context

  1. 13సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.
  2. 14అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు
  3. 15అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.
  4. 16కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
  5. 17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
Read all of Revelation 2

Cross references

Revelation 2:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.