Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 2 · verse 8

Revelation 2:8 in Telugu

స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా

Smurnalounna sanghapudootaku eelaagu vraayumu modativaadunu kadapativaadunai yundi, mrutudai marala bradikinavaadu cheppu sangatulevanagaa

Revelation 2:8 in English

King James Version (KJV)
And unto the angel of the church in Smyrna write; These things saith the first and the last, which was dead, and is alive;
World English Bible (WEB)
“To the angel of the assembly in Smyrna write: “The first and the last, who was dead, and has come to life says these things:
American Standard Version (ASV)
And to the angel of the church in Smyrna write: These things saith the first and the last, who was dead, and lived [again]:
Bible in Basic English (BBE)
And to the angel of the church in Smyrna say: These things says the first and the last, who was dead and is living:
Darby Translation (DBY)
And to the angel of the assembly in Smyrna write: These things says the first and the last, who became dead, and lived:
Webster's Bible (WBS)
And to the angel of the church in Smyrna, write; These things saith the first and the last, who was dead, and is alive;
Young's Literal Translation (YLT)
'And to the messenger of the assembly of the Smyrneans write: These things saith the First and the Last, who did become dead and did live;

Read in context

  1. 6అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.
  2. 7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
  3. 8స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా
  4. 9నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణనే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.
  5. 10ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
Read all of Revelation 2

Cross references

Revelation 2:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.