Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 3 · verse 16

Revelation 3:16 in Telugu

నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.

Neevu vechchagaanainanu challagaanainanu undaka, nulivechchanagaa unnaavu ganuka nenu ninnu naa notanundi ummiveya nuddeshinchuchunnaanu.

Revelation 3:16 in English

King James Version (KJV)
So then because thou art lukewarm, and neither cold nor hot, I will spue thee out of my mouth.
World English Bible (WEB)
So, because you are lukewarm, and neither hot nor cold, I will vomit you out of my mouth.
American Standard Version (ASV)
So because thou art lukewarm, and neither hot nor cold, I will spew thee out of my mouth.
Bible in Basic English (BBE)
So because you are not one thing or the other, I will have no more to do with you.
Darby Translation (DBY)
Thus because thou art lukewarm, and neither cold nor hot, I am about to spue thee out of my mouth.
Webster's Bible (WBS)
So then, because thou art luke-warm, and neither cold nor hot, I will vomit thee out of my mouth:
Young's Literal Translation (YLT)
So — because thou art lukewarm, and neither cold nor hot, I am about to vomit thee out of my mouth;

Read in context

  1. 14లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
  2. 15నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
  3. 16నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
  4. 17నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
  5. 18నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
Read all of Revelation 3

Cross references

Revelation 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.