Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 6 · verse 3

Revelation 6:3 in Telugu

ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని

Aayana rendava mudranu vippinappudurammu ani rendava jeevi chepputa vintini

Revelation 6:3 in English

King James Version (KJV)
And when he had opened the second seal, I heard the second beast say, Come and see.
World English Bible (WEB)
When he opened the second seal, I heard the second living creature saying, “Come!”
American Standard Version (ASV)
And when he opened the second seal, I heard the second living creature saying, Come.
Bible in Basic English (BBE)
And when the second stamp was undone, the voice of the second beast came to my ears, saying, Come and see.
Darby Translation (DBY)
And when it opened the second seal, I heard the second living creature saying, Come [and see].
Webster's Bible (WBS)
And when he had opened the second seal, I heard the second living being say, Come and see.
Young's Literal Translation (YLT)
And when he opened the second seal, I heard the second living creature saying, 'Come and behold!'

Read in context

  1. 1ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
  2. 2మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
  3. 3ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
  4. 4అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్య బడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ¸
  5. 5ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
Read all of Revelation 6

Cross references

Original words (Greek)

Revelation 6:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.