Romans · chapter 1 · verse 17
Romans 1:17 in Telugu
ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
Endukanina neetimantudu vishvaasamoolamugaa jeevinchunani vraayabadina prakaaramu vishvaasamoolamugaa anta kantaku vishvaasamu kalugunatlu devuni neeti daaniyandu bayaluparachabaduchunnadi.
Romans 1:17 in English
- King James Version (KJV)
- For therein is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.
- World English Bible (WEB)
- For in it is revealed God’s righteousness from faith to faith. As it is written, “But the righteous shall live by faith.”
- American Standard Version (ASV)
- For therein is revealed a righteousness of God from faith unto faith: as it is written, But the righteous shall live by faith.
- Bible in Basic English (BBE)
- For in it there is the revelation of the righteousness of God from faith to faith: as it is said in the holy Writings, The man who does righteousness will be living by his faith.
- Darby Translation (DBY)
- for righteousness of God is revealed therein, on the principle of faith, to faith: according as it is written, But the just shall live by faith.
- Webster's Bible (WBS)
- For in this is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.
- Young's Literal Translation (YLT)
- For the righteousness of God in it is revealed from faith to faith, according as it hath been written, 'And the righteous one by faith shall live,'
Read in context
- 15కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
- 16సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
- 17ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
- 18దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
- 19ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపర చెను.
Cross references
- Habakkuk 2:4 హబక్కూకు 2:4వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.
- Galatians 3:11 గలతీయులకు 3:11ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
- Hebrews 10:38 హెబ్రీయులకు 10:38నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.
- Philippians 3:9 ఫిలిప్పీయులకు 3:9క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
- Hebrews 11:6–7 హెబ్రీయులకు 11:6–7విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
- Romans 9:30 రోమీయులకు 9:30అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;
- Romans 3:21 రోమీయులకు 3:21ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
- Romans 3:3 రోమీయులకు 3:3కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు.
- John 3:36 యోహాను 3:36కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.
Original words (Greek)
- For · G1063γάρ gár
- therein · G1722ἐν en
- is · G601ἀποκαλύπτω apokalýptō
- righteousness · G1343δικαιοσύνη dikaiosýnē
- God · G2316θεός theós
- revealed · G601ἀποκαλύπτω apokalýptō
- from · G1537ἐκ ek
- faith · G4102πίστις pístis
- to · G1519εἰς eis
- faith · G4102πίστις pístis
- as · G2531καθώς kathṓs
- written · G1125γράφω gráphō
- just · G1342δίκαιος díkaios
- live · G2198ζάω záō
- by · G1537ἐκ ek
- faith · G4102πίστις pístis