Romans · chapter 10 · verse 13
Romans 10:13 in Telugu
ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
Endukanagaa prabhuvu naamamunubatti praarthanacheyu vaadevadovaadu rakshimpabadunu.
Romans 10:13 in English
- King James Version (KJV)
- For whosoever shall call upon the name of the Lord shall be saved.
- World English Bible (WEB)
- For, “Whoever will call on the name of the Lord will be saved.”
- American Standard Version (ASV)
- for, Whosoever shall call upon the name of the Lord shall be saved.
- Bible in Basic English (BBE)
- Because, Whoever will give worship to the name of the Lord will get salvation.
- Darby Translation (DBY)
- For every one whosoever, who shall call on the name of the Lord, shall be saved.
- Webster's Bible (WBS)
- For whoever shall call upon the name of the Lord shall be saved.
- Young's Literal Translation (YLT)
- for every one — whoever shall call upon the name of the Lord, he shall be saved.'
Read in context
- 11ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
- 12యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.
- 13ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
- 14వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
- 15ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
Cross references
- Joel 2:32 యోవేలు 2:32యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.
- Acts 2:21 అపొస్తలుల కార్యములు 2:21అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.