Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 6 · verse 15

Romans 6:15 in Telugu

అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు.

Atlayinayedala krupake gaani dharmashaastramunaku lonaguvaaramu kaamani paapamu cheyudamaa? Adenna tikini koodadu.

Romans 6:15 in English

King James Version (KJV)
What then? shall we sin, because we are not under the law, but under grace? God forbid.
World English Bible (WEB)
What then? Shall we sin because we are not under law but under grace? May it never be!
American Standard Version (ASV)
What then? shall we sin, because we are not under law, but under grace? God forbid.
Bible in Basic English (BBE)
What then? are we to go on in sin because we are not under law but under grace? Let it not be so.
Darby Translation (DBY)
What then? should we sin because we are not under law but under grace? Far be the thought.
Webster's Bible (WBS)
What then? shall we sin, because we are not under the law, but under grace? By no means.
Young's Literal Translation (YLT)
What then? shall we sin because we are not under law but under grace? let it not be!

Read in context

  1. 13మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
  2. 14మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
  3. 15అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు.
  4. 16లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?
  5. 17మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
Read all of Romans 6

Cross references

Original words (Greek)

Romans 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.