Romans · chapter 9 · verse 21
Romans 9:21 in Telugu
ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?
Oka muddalonundiye yoka ghatamu ghanatakunu okati ghanaheenatakunu cheyutaku mantimeeda kummarivaaniki adhikaaramu ledaa?
Romans 9:21 in English
- King James Version (KJV)
- Hath not the potter power over the clay, of the same lump to make one vessel unto honour, and another unto dishonour?
- World English Bible (WEB)
- Or hasn’t the potter a right over the clay, from the same lump to make one part a vessel for honor, and another for dishonor?
- American Standard Version (ASV)
- Or hath not the potter a right over the clay, from the same lump to make one part a vessel unto honor, and another unto dishonor?
- Bible in Basic English (BBE)
- Or has not the potter the right to make out of one part of his earth a vessel for honour, and out of another a vessel for shame?
- Darby Translation (DBY)
- Or has not the potter authority over the clay, out of the same lump to make one vessel to honour, and another to dishonour?
- Webster's Bible (WBS)
- Hath not the potter power over the clay of the same lump to make one vessel to honor, and another to dishonor?
- Young's Literal Translation (YLT)
- hath not the potter authority over the clay, out of the same lump to make the one vessel to honour, and the one to dishonour?
Read in context
- 19అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు.
- 20అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
- 21ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?
- 22ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?
- 23మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,
Cross references
- Isaiah 64:8 యెషయా 64:8యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.
- Proverbs 16:4 సామెతలు 16:4యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
- 2 Timothy 2:20–21 2 తిమోతికి 2:20–21గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
- Jeremiah 18:3–6 యిర్మీయా 18:3–6నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
- Acts 9:15 అపొస్తలుల కార్యములు 9:15అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు
- Romans 9:22–23 రోమీయులకు 9:22–23ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,
- Romans 9:11 రోమీయులకు 9:11ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
- Romans 9:18 రోమీయులకు 9:18కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును.
- Jeremiah 22:28 యిర్మీయా 22:28కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
- Hosea 8:8 హోషేయ 8:8ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.
Original words (Greek)
- Hath · G2192ἔχω échō
- not · G3756οὐ ou
- potter · G2763κεραμεύς kerameús
- power · G1849ἐξουσία exousía
- clay · G4081πηλός pēlós
- of · G1537ἐκ ek
- same · G846αὐτός autós
- lump · G5445φύραμα phýrama
- make · G4160ποιέω poiéō
- one · G3303μέν mén
- vessel · G4632σκεῦος skeûos
- unto · G1519εἰς eis
- honour · G5092τιμή timḗ
- and · G1161δέ dé
- another · G3739ὅς hós
- unto · G1519εἰς eis
- dishonour · G819ἀτιμία atimía