Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 1 · verse 14

Ruth 1:14 in Telugu

వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పాతన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా

Vaaru elugetti yedvagaa orpaatana attanu muddupettukonenu, rootu aamenu hattukonenu. Itlundagaa

Ruth 1:14 in English

King James Version (KJV)
And they lifted up their voice, and wept again: and Orpah kissed her mother in law; but Ruth clave unto her.
World English Bible (WEB)
They lifted up their voices and wept again; then Orpah kissed her mother-in-law, but Ruth stayed with her.
American Standard Version (ASV)
And they lifted up their voice, and wept again: and Orpah kissed her mother-in-law, but Ruth clave unto her.
Bible in Basic English (BBE)
Then again they were weeping; and Orpah gave her mother-in-law a kiss, but Ruth would not be parted from her.
Darby Translation (DBY)
And they lifted up their voice and wept again. And Orpah kissed her mother-in-law, but Ruth clave to her.
Webster's Bible (WBS)
And they lifted up their voice, and wept again. And Orpah kissed her mother-in-law; but Ruth cleaved to her.
Young's Literal Translation (YLT)
And they lift up their voice, and weep again, and Orpah kisseth her mother-in-law, and Ruth hath cleaved to her.

Read in context

  1. 12నా కుమార్తె లారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను
  2. 13వారు పెద్ద వారగువరకు వారి కొర కు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.
  3. 14వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పాతన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా
  4. 15ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయి నదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.
  5. 16అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;
Read all of Ruth 1

Cross references

Original words (Hebrew)

Ruth 1:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.