Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 3 · verse 5

Ruth 3:5 in Telugu

ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి

Aameneevu selavichchinadantayu chesedanani cheppi

Ruth 3:5 in English

King James Version (KJV)
And she said unto her, All that thou sayest unto me I will do.
World English Bible (WEB)
She said to her, “All that you say, I will do.”
American Standard Version (ASV)
And she said unto her, All that thou sayest I will do.
Bible in Basic English (BBE)
And she said, I will do all you say.
Darby Translation (DBY)
And she said to her, All that thou sayest will I do.
Webster's Bible (WBS)
And she said to her, All that thou sayest to me I will do.
Young's Literal Translation (YLT)
And she saith unto her, 'All that thou sayest — I do.'

Read in context

  1. 3నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
  2. 4అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా
  3. 5ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
  4. 6ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను.
  5. 7బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.
Read all of Ruth 3

Cross references

Original words (Hebrew)

Ruth 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.