Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 2 · verse 11

Song of Solomon 2:11 in Telugu

నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.

Naa priyuraalaa, sundaravatee, lemmu rammu chalikaalamu gadichipoyenu varshakaalamu teeripoyenu varshamika raadu.

Song of Solomon 2:11 in English

King James Version (KJV)
For, lo, the winter is past, the rain is over [and] gone;
World English Bible (WEB)
For behold, the winter is past. The rain is over and gone.
American Standard Version (ASV)
For, lo, the winter is past; The rain is over and gone;
Bible in Basic English (BBE)
For, see, the winter is past, the rain is over and gone;
Darby Translation (DBY)
For behold, the winter is past, The rain is over, it is gone:
Webster's Bible (WBS)
For lo, the winter is past, the rain is over [and] gone.
Young's Literal Translation (YLT)
For lo, the winter hath passed by, The rain hath passed away — it hath gone.

Read in context

  1. 9నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు
  2. 10ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు
  3. 11నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
  4. 12దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
  5. 13అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
Read all of Song of Solomon 2

Cross references

Original words (Hebrew)

Song of Solomon 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.