Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 2 · verse 15

Song of Solomon 2:15 in Telugu

మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.

Mana draakshatotalu pootapattiyunnavi draakshatotalanu cherupu nakkalanu pattukonudi sahaayamu chesi guntanakkalanu pattukonudi.

Song of Solomon 2:15 in English

King James Version (KJV)
Take us the foxes, the little foxes, that spoil the vines: for our vines [have] tender grapes.
World English Bible (WEB)
Catch for us the foxes, the little foxes that plunder the vineyards; for our vineyards are in blossom.
American Standard Version (ASV)
Take us the foxes, the little foxes, That spoil the vineyards; For our vineyards are in blossom.
Bible in Basic English (BBE)
Take for us the foxes, the little foxes, which do damage to the vines; our vines have young grapes.
Darby Translation (DBY)
Take us the foxes, The little foxes, that spoil the vineyards; For our vineyards are in bloom.
Webster's Bible (WBS)
Take for us the foxes, the little foxes, that spoil the vines: for our vines [have] tender grapes.
Young's Literal Translation (YLT)
Seize ye for us foxes, Little foxes — destroyers of vineyards, Even our sweet-smelling vineyards.

Read in context

  1. 13అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
  2. 14బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
  3. 15మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.
  4. 16నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
  5. 17చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.
Read all of Song of Solomon 2

Cross references

Original words (Hebrew)

Song of Solomon 2:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.