Skip to content
ThuthiThuthiThuthi
Verse of the day

Today's Bible Verse in Telugu

నేటి వాక్యము · 1 నవంబర్, 2026

అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి

And they said, Believe on the Lord Jesus Christ, and thou shalt be saved, and thy house.

Acts 16:31 (అపొస్తలుల కార్యములు 16:31)

Make a verse image with your own photo, font and words →

Earlier this week

  1. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

    Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.

    John 14:6 (యోహాను 14:6)
  2. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

    For the wages of sin [is] death; but the gift of God [is] eternal life through Jesus Christ our Lord.

    Romans 6:23 (రోమీయులకు 6:23)
  3. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

    Neither is there salvation in any other: for there is none other name under heaven given among men, whereby we must be saved.

    Acts 4:12 (అపొస్తలుల కార్యములు 4:12)
  4. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

    That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. For with the heart man believeth unto righteousness; and with the mouth confession is made unto salvation.

    Romans 10:9–10 (రోమీయులకు 10:9–10)
  5. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

    Then came Peter to him, and said, Lord, how oft shall my brother sin against me, and I forgive him? till seven times? Jesus saith unto him, I say not unto thee, Until seven times: but, Until seventy times seven.

    Matthew 18:21–22 (మత్తయి 18:21–22)
  6. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

    I, [even] I, [am] he that blotteth out thy transgressions for mine own sake, and will not remember thy sins.

    Isaiah 43:25 (యెషయా 43:25)

Bible verses in Telugu by topic →

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.