Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 13 · verse 5

Zechariah 13:5 in Telugu

వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.

Vaadunenu pravaktanu kaanu, baalyamunane nannu konina yokaniyodda sedyapu pani cheyuvaadanai yunnaananunu.

Zechariah 13:5 in English

King James Version (KJV)
But he shall say, I [am] no prophet, I [am] an husbandman; for man taught me to keep cattle from my youth.
World English Bible (WEB)
but he will say, ‘I am no prophet, I am a tiller of the ground; for I have been made a bondservant from my youth.’
American Standard Version (ASV)
but he shall say, I am no prophet, I am a tiller of the ground; for I have been made a bondman from my youth.
Bible in Basic English (BBE)
But he will say, I am no prophet, but a worker on the land; for I have been an owner of land from the time when I was young.
Darby Translation (DBY)
And he shall say, I am no prophet, I am a tiller of the ground; for man acquired me [as bondman] from my youth.
Webster's Bible (WBS)
But he shall say, I [am] no prophet, I [am] a husbandman; for man taught me to keep cattle from my youth.
Young's Literal Translation (YLT)
And [one] hath said, 'I am not a prophet, A man, a tiller of ground I am, For ground [is] my possession from my youth.'

Read in context

  1. 3ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.
  2. 4ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.
  3. 5వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.
  4. 6నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.
  5. 7ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.
Read all of Zechariah 13

Cross references

Original words (Hebrew)

Zechariah 13:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.