Zechariah · chapter 7 · verse 1
Zechariah 7:1 in Telugu
రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి
Raajaina daryaaveshu elubadiyandu naalugava sanvatsaramu kislevu anu tommidava nela naalugava dinamuna beteluvaaru sherejerunu regemmelekunu tama vaarini pampi
Zechariah 7:1 in English
- King James Version (KJV)
- And it came to pass in the fourth year of king Darius, [that] the word of the LORD came unto Zechariah in the fourth [day] of the ninth month, [even] in Chisleu;
- World English Bible (WEB)
- In the fourth year of King Darius, the LORD’s word came to Zechariah in the fourth day of the ninth month, the month of Chislev.
- American Standard Version (ASV)
- And it came to pass in the fourth year of king Darius, that the word of Jehovah came unto Zechariah in the fourth [day] of the ninth month, even in Chislev.
- Bible in Basic English (BBE)
- And it came about in the fourth year of King Darius, that the word of the Lord came to Zechariah on the fourth day of the ninth month, the month Chislev.
- Darby Translation (DBY)
- And it came to pass in the fourth year of king Darius, that the word of Jehovah came unto Zechariah on the fourth [day] of the ninth month, [even] in Chislev,
- Webster's Bible (WBS)
- And it came to pass in the fourth year of king Darius, [that] the word of the LORD came to Zechariah in the fourth [day] of the ninth month, [even] in Chisleu;
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, in the fourth year of Darius the king hath a word of Jehovah been unto Zechariah, in the fourth of the ninth month, in Chisleu.
Read in context
- 1రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి
- 2ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించి నట్టు అయిదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని
- 3యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా
Cross references
- Nehemiah 1:1 నెహెమ్యా 1:1హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా
- Ezra 6:14–15 ఎజ్రా 6:14–15యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
- Zechariah 1:1 జెకర్యా 1:1దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
- Haggai 2:10 హగ్గయి 2:10మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా