Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 9 · verse 12

Zechariah 9:12 in Telugu

బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.

Bandhakamulalo padiyundiyu nireekshanagalavaaralaaraa, mee kotanu marala praveshinchudi, rendantalugaa meeku melu chesedanani nedu nenu meeku teliyajeyuchunnaanu.

Zechariah 9:12 in English

King James Version (KJV)
Turn you to the strong hold, ye prisoners of hope: even to day do I declare [that] I will render double unto thee;
World English Bible (WEB)
Turn to the stronghold, you prisoners of hope! Even today I declare that I will restore double to you.
American Standard Version (ASV)
Turn you to the stronghold, ye prisoners of hope: even to-day do I declare that I will render double unto thee.
Bible in Basic English (BBE)
And they will come back to you, O daughter of Zion, as prisoners of hope: today I say to you that I will give you back twice as much;
Darby Translation (DBY)
Turn again to the stronghold, prisoners of hope! even to-day do I declare I will render double unto thee.
Webster's Bible (WBS)
Turn ye to the strong hold, ye prisoners of hope: even to-day do I declare [that] I will render double to thee;
Young's Literal Translation (YLT)
Turn back to a fenced place, Ye prisoners of the hope, Even to-day a second announcer I restore to thee.

Read in context

  1. 10ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజను లకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.
  2. 11మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.
  3. 12బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
  4. 13యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారు లను మీమీదికి రేపుచున్నాను.
  5. 14యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువ బడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును.
Read all of Zechariah 9

Cross references

Original words (Hebrew)

Zechariah 9:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.