Aa.. Raaju Mahaaraaju Raaju Yudula Raaju Lyrics in Telugu & English
Verse 1
ఆ...............
రాజు మహారాజు
రాజు యుదుల రాజు (2)
రాజు పుట్టాడని
మహా రాజు పుట్టాడనీ...
వెలుగై వచ్చాడనీ
మార్గం చూపిస్తాడనీ (2)
ఆశ్చర్యకరుడని
ఆలోచనకర్తయని
నిత్యుడుగు తండ్రియని
Aa...............
Raaju Mahaaraaju
Raaju Yudula Raaju (2)
Raaju Puttaadani
Mahaa Raaju Puttaadanee...
Velugai Vachchaadanee
Maargam Choopistaadanee (2)
Aashcharyakarudani
Aalochanakartayani
Nityudugu Tandriyani
Verse 2
సమాధానకర్తయని
బలవంతుడైనా దేవుడని
ఆయనే అధిపతియని
చాటిచెప్పేదం.. హ్మ్ హ్మ్మ్.....
Samaadhaanakartayani
Balavantudainaa Devudani
Aayane Adhipatiyani
Chaaticheppedam.. Hm Hmm.....
Verse 3
భోలోభోలోభోలో మహారాజుకి జై
ఈ లోక రక్షకుడైనా
యేసు రాజుకి జై (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
Bholobholobholo Mahaaraajuki Jai
Ee Loka Rakshakudainaa
Yesu Raajuki Jai (2)
Hyaapee Hyaapee Hyaapee Hyaapee Hyaapee Krismas
Merri Merri Merri Merri Merri Krismas (2)
Verse 4
ఓ అక్కా.... ఓ తమ్ముడా.....
O Akkaa.... O Tammudaa.....
Verse 5
ఓ అక్క..ఓ తమ్ముడా
విన్నావా ఈ వార్తనూ .....(2)
క్రీస్తుయేసూ మన అందరికోసం
రక్షకునిగా ఇల జన్మించాడనీ
ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడనీ
మరిఎన్నోవిజయాలు నీకు ఇస్తాడని
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)
||భోలో||
O Akka..o Tammudaa
Vinnaavaa Ee Vaartanoo .....(2)
Kreestuyesoo Mana Andarikosam
Rakshakunigaa Ila Janminchaadanee
Ennenno Adbhutaalu Chestaadanee
Mariennovijayaalu Neeku Istaadani
Vintunnaavaa Ee Shubhavaartanoo.. Istunnaavaa Nee Hrudayanlo Chotunoo (2)
||Bholo||
Verse 6
ఓ తరమా....ప్రియజనమా...
O Taramaa....priyajanamaa...
Verse 7
ఓ తరమా.. ఓ ప్రియజనమా
విన్నావా ఈ వార్తనూ... (2)
సర్వమానవాళికి నిజదైవమూశ్రీ యేసయ్య ఒక్కడేననీ
మార్గం సత్యం జీవం తానై -అందరికీ నీరీక్షణ ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)
||భోలో||
O Taramaa.. O Priyajanamaa
Vinnaavaa Ee Vaartanoo... (2)
Sarvamaanavaaliki Nijadaivamooshree Yesayya Okkadenanee
Maargam Satyam Jeevam Taanai -andarikee Neereekshana Ichchaadanee
Vintunnaavaa Ee Shubhavaartanoo.. Istunnaavaa Nee Hrudayanlo Chotunoo (2)
||Bholo||
Verse 8
ఓ అవ్వా.... ఓ తాతా.....
O Avvaa.... O Taataa.....
Verse 9
ఓ అవ్వ..ఓ తాత విన్నావా ఈ వార్తనూ.....
O Avva..o Taata Vinnaavaa Ee Vaartanoo.....
Verse 10
(2)
మన పాపభారమంతా
సిలువలో మోసినాడనీ
పాప క్రయధనము చెల్లించీనిత్యజీవమును ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ... ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ..
(2)
Mana Paapabhaaramantaa
Siluvalo Mosinaadanee
Paapa Krayadhanamu Chellincheenityajeevamunu Ichchaadanee
Vintunnaavaa Ee Shubhavaartanoo... Istunnaavaa Nee Hrudayanlo Chotunoo..
Verse 11
(2)
||భోలో||
(2)
||Bholo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.