Skip to content
ThuthiThuthiThuthi

Aacharinchuchununnaamu Aa Chandamu Memu Song Lyricsఆచరించుచునున్నాము ఆ చందము మేము

Aacharinchuchununnaamu Aa Chandamu Memu Lyrics in Telugu & English

Present

Chorus

ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు

సెల విచ్చివేంచేసితో పరమండలికి

||ఆచరించు||

Aacharinchuchununnaamu Aa Chandamu Memu Ye Chandamesu Prabhu

Sela Vichchivenchesito Paramandaliki

||Aacharinchu||

Verse 1

నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా

గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ

శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది

||ఆచరించు||

Nee Subhaktul Nistulaapostalul Nee Selavuna Nnikhila Bhoosthulul Vaasikekkagaa

Gaanjeyutaku Vyaapinchiri Kori Yosiyyonu Raajashaashvata Shreesanaadha

Shritarakshabhaaja Nee Sudayache Nee Yudyogamu Nityambunu Bondi

||Aacharinchu||

Verse 2

భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ

స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు

ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి

||ఆచరించు||

Bhaasuratvatsamaa Chaara Vaakyamu Vini Sadaavi Shvaasibhaagyaabhi Mukha

Svaabhaavula Neevelan Bhaasamaana Patitapaa Vanataankita Paatra Dariku

Llaasamu Nemmomulandu Raajillagam Dechchi

||Aacharinchu||

Verse 3

పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ

నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున

నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను

||ఆచరించు||

Parishuddha Naadhyaatma Moksha Paaraavatamaa Veeri Nittari Narudau

Needaivatvachi Hnamutodanu Gooda Saravigaa Datiyanu Bonde Deraguna

Neebapti Stodakamulayu Barini Vyaapinchiyundutaku Praarthinchuchu Ninnu

||Aacharinchu||

Verse 4

పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్

దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ

కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు

||ఆచరించు||

Parayaananda Vadanamu Nee Darikaraangigoru Veeri Nnee Parama Krupan

Deevinchi Nee Karunaa Kataakshekshan Sthiratan Baanchiyaatmalaku Nee Mahima

Kiranamulu Nerapu Mo Abhuvaayani Ninnu Veduchu

||Aacharinchu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A