Skip to content
ThuthiThuthiThuthi

Aahlaadame Ee Avanilo Utsahame Maa Oorilo Song Lyricsఆహ్లాదమే ఈ అవనిలో ఉత్సహమే మా ఊరిలో

Aahlaadame Ee Avanilo Utsahame Maa Oorilo Lyrics in Telugu & English

Present

Chorus

ఆహ్లాదమే ఈ అవనిలో

ఉత్సహమే మా ఊరిలో (2)

ఇమ్మాను ఎలనెడి నామములో

బెట్లహేము పురమను గ్రామములో

యేసయ్య పుట్టెను నేడు

రక్షకుడు వచ్చెను చూడు

క్రిస్మస్ సంబరమాయె

భూ అధిపతిగా పుట్టెను నేడే

Aahlaadame Ee Avanilo

Utsahame Maa Oorilo (2)

Immaanu Elanedi Naamamulo

Betlahemu Puramanu Graamamulo

Yesayya Puttenu Nedu

Rakshakudu Vachchenu Choodu

Krismas Sambaramaaye

Bhoo Adhipatigaa Puttenu Nede

Verse 1

గొల్లలు గంతులు వేసెన్ - దూత చెప్పిన వార్తతో

Gollalu Gantulu Vesen - Doota Cheppina Vaartato

Verse 2

జ్ఞానులు ఆరాతీసేన్ - తార చూపిన దారిలో (2)

Jnyaanulu Aaraateesen - Taara Choopina Daarilo (2)

Verse 3

పశుల పాకను చేర వచ్చెన్ - క్రీస్తు యేసును ఆరాధించెన్ (2)

క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)

||ఆహ్లాదమే ఈ అవనిలో||

Pashula Paakanu Chera Vachchen - Kreestu Yesunu Aaraadhinchen (2)

Krismas Sambaramaaye Yesayyaa Puttenu Nede (2)

||Aahlaadame Ee Avanilo||

Verse 4

పరిశుద్ధాత్మ సర్వోన్నత శక్తితో - పరిశుద్ధుడునిగ ఇల జనియించెన్

భూమి మీద పాపమును - ప్రేమ తానే జయించెను (2)

ఆత్మఫలముల బోధను - మనుజ జాతికి ప్రకటించెన్ (2)

క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)

||ఆహ్లాదమే ఈ అవనిలో||

Parishuddhaatma Sarvonnata Shaktito - Parishuddhuduniga Ila Janiyinchen

Bhoomi Meeda Paapamunu - Prema Taane Jayinchenu (2)

Aatmaphalamula Bodhanu - Manuja Jaatiki Prakatinchen (2)

Krismas Sambaramaaye Yesayyaa Puttenu Nede (2)

||Aahlaadame Ee Avanilo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A