Skip to content
ThuthiThuthiThuthi

Aakaasha Vaasulaara Yehovaanu Stuteeyinchudi Song Lyricsఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి

Aakaasha Vaasulaara Yehovaanu Stuteeyinchudi Lyrics in Telugu & English

Present

Chorus

ఆకాశ వాసులారా

యెహోవాను స్తుతియించుడి (2)

ఉన్నత స్థలముల నివాసులారా

యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)

||ఆకాశ||

Aakaasha Vaasulaaraa

Yehovaanu Stutiyinchudi (2)

Unnata Sthalamula Nivaasulaaraa

Yehovaanu Stutiyinchudi – Hallelooya (2)

||Aakaasha||

Verse 1

ఆయన దూతలారా మరియు

ఆయన సైన్యములారా (2)

సూర్య చంద్ర తారలారా

యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)

||ఆకాశ||

Aayana Dootalaaraa Mariyu

Aayana Sainyamulaaraa (2)

Soorya Chandra Taaralaaraa

Yehovaanu Stutiyinchudi – Hallelooya (2)

||Aakaasha||

Verse 2

సమస్త భుజనులారా మరియు

జనముల అధిపతులారా (2)

వృద్దులు బాలురు, యవ్వనులారా

యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)

||ఆకాశ||

Samasta Bhujanulaaraa Mariyu

Janamula Adhipatulaaraa (2)

Vruddulu Baaluru, Yavvanulaaraa

Yehovaanu Stutiyinchudi – Hallelooya (2)

||Aakaasha||

Verse 3

క్రీస్తుకు సాక్షులారా మరియు

రక్షణ సైనికులారా (2)

యేసు క్రీస్తు పావన నామం

ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)

||ఆకాశ||

Kreestuku Saakshulaaraa Mariyu

Rakshana Sainikulaaraa (2)

Yesu Kreestu Paavana Naamam

Ghanamuga Stutiyinchudi – Hallelooya (2)

||Aakaasha||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A