Skip to content
ThuthiThuthiThuthi

Aakaashaveedhilo Oka Taara Velisindi Viluvaina Song Lyricsఆకాశవీధిలో ఒక తార వెలిసింది విలువైన

Aakaashaveedhilo Oka Taara Velisindi Viluvaina Lyrics in Telugu & English

Present

Chorus

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది

విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది

నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని

నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని

జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది

ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ

ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2)

||ఆకాశ వీధిలో||

Aakaashaveedhilo Oka Taara Velisindi

Viluvaina Kaantulato Ila Trova Choopindi

Nasheedhiraatrilo Nijadevudu Puttaadani

Nityaraajyamu Cherchu Takairakshakududayinchaadani

Jagamantataa Jayaketanamaisaakshiga Nilichindi

Ika Santoshamemahaadaanandamejagamantaa Panduga

Ika Utsaa Hameento Ullaasamemana Bratukullo Nindugaa (2)

||Aakaasha Veedhilo||

Verse 1

పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం -

పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం (2)

తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను -

తన పథములో మనల నడిపించేకాపరైవచ్చెను (2)

ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ

ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2)

||ఆకాశ వీధిలో||

Parishuddaatmato Jananam Pavitrata Nidarshanam -

Paramaatmu Ni Aagamanam Paapaatmu La Vimochanam (2)

Tandrichittamunu Neraverche Tanayudaiputtenu -

Tana Pathamulo Manala Nadipinchekaaparaivachchenu (2)

Ika Santoshamemahaadaanandamejagamantaa Panduga

Ika Utsaa Hameento Ullaasamemana Bratukullo Nindugaa (2)

||Aakaasha Veedhilo||

Verse 2

దివినేలే రారాజు దీనునిగా జన్మించెను -

దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము (2)

చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను -

చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను (2)

ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ

ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2)

||ఎంతో ఉత్సాహమే||

Divinele Raaraaju Deenunigaa Janminchenu -

Dishalanni Chaatelaa Shubhavaartanu Prakatintumu (2)

Chirunavvu Lu Chindincheshishuvaimadimadinee Meetenu -

Chiru Jyo Tulu Manalo Veliginchi Chintale Teerchenu (2)

Ika Santoshamemahaadaanandamejagamantaa Panduga

Ika Utsaa Hameento Ullaasamemana Bratukullo Nindugaa (2)

||Ento Utsaahame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A