Skip to content
ThuthiThuthiThuthi

Aakashaana Taara Okati Velasindi Udayinchenu Song Lyricsఆకశాన తార ఒకటి వెలసింది ఉదయించెను

Aakashaana Taara Okati Velasindi Udayinchenu Lyrics in Telugu & English

Present

Verse 1

ఆకశాన తార ఒకటి వెలసింది

ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)

ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్

||ఆకాశాన||

Aakashaana Taara Okati Velasindi

Udayinchenu Rakshakudani Telipindi (2)

Ide Krismas – Hyaapee Hyaapee Krismas

Merri Merri Krismas – Hyaapee Krismas

||Aakaashaana||

Verse 2

యూద దేశపు బెత్లెహేములో

కన్య మరియ గర్బమున జన్మించె

తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు

యూదుల రాజు ఎక్కడని వెతికారు

తూరుపు దిక్కున చుక్కను కనుగొని

ఆనందభరితులై యేసుని చేరిరి

కానుకలిచ్చిరి పూజించిరి

||ఇదే||

Yooda Deshapu Betlehemulo

Kanya Mariya Garbamuna Janminche

Toorpu Deshapu Goppa Jnyaanulu

Yoodula Raaju Ekkadani Vetikaaru

Toorupu Dikkuna Chukkanu Kanugoni

Aanandabharitulai Yesuni Cheriri

Kaanukalichchiri Poojinchiri

||Ide||

Verse 3

రాత్రివేళలో మంద కాసెడి

కాపరులకు ప్రభువు దూత ప్రకటించే

లోక ప్రజలకు మిగుల సంతసం

కలిగించెడి వర్తమానమందించే

క్రీస్తే శిశువుగా యేసుని పేరట

ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా

సంతోషగానముతో స్తుతియింతుము

||ఇదే||

Raatrivelalo Manda Kaasedi

Kaaparulaku Prabhuvu Doota Prakatinche

Loka Prajalaku Migula Santasam

Kaliginchedi Vartamaanamandinche

Kreeste Shishuvugaa Yesuni Perata

Muktini Goorchedi Rakshakudaayegaa

Santoshagaanamuto Stutiyintumu

||Ide||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A