Aamen Halleluyaa Yesu Kreestu Kalleluyaa Lyrics in Telugu & English
Chorus
ఆమెన్ హల్లెలుయా
యేసు క్రీస్తు కల్లెలుయా
Aamen Halleluyaa
Yesu Kreestu Kalleluyaa
Verse 1
ఆమెన్ హల్లెలుయా
యేసున కానంద స్తోత్రము
Aamen Halleluyaa
Yesuna Kaananda Stotramu
Verse 2
చుక్క బుట్టెను
సూర్యుని వెలుగు గలిగెను
అక్షయ క్రీస్తుడు
మనకు రక్షణ నిచ్చెను
||ఆమెన్ హల్లెలుయా||
Chukka Buttenu
Sooryuni Velugu Galigenu
Akshaya Kreestudu
Manaku Rakshana Nichchenu
||Aamen Halleluyaa||
Verse 3
గొల్ల లేగిరి
ముందు గొల్ల లేగిరి
కృతజ్ఞత స్తుతులు
యేసుకు చెల్లించి వెళ్ళిరి
||ఆమెన్ హల్లెలుయా||
Golla Legiri
Mundu Golla Legiri
Krutajnyata Stutulu
Yesuku Chellinchi Velliri
||Aamen Halleluyaa||
Verse 4
జ్ఞాను లేగిరి
తూర్పు జ్ఞాను లేగిరి
సాంబ్రాణి బోళము
బంగారు సమర్పించిరి
||ఆమెన్ హల్లెలుయా||
Jnyaanu Legiri
Toorpu Jnyaanu Legiri
Saambraani Bolamu
Bangaaru Samarpinchiri
||Aamen Halleluyaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.