Aalochinchaava O Nestam Aalochinchaava Lyrics in Telugu & English
Verse 1
ఆలోచించావ – ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ఏమవుతుందో
అని ఆలోచించావ
ఆలోచించావ – ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ప్రభు పిలుపుందో
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమందే అంతా – కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచించావ
ఈ సమయమందే అంతా – విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచించావ
Aalochinchaava – O Nestam Aalochinchaava
E Samayanlo Emavutundo
Ani Aalochinchaava
Aalochinchaava – O Nestam Aalochinchaava
E Samayanlo Prabhu Pilupundo
Ani Evariki Teliyadugaa
Ee Samayamande Antaa – Kanumarugaipote
E Chotiki Nuvvu Veltaavo – Ani Aalochinchaava
Ee Samayamande Antaa – Vidichi Vella Vaste
E Chotiki Nuvvu Veltaavo – Ani Aalochinchaava
Verse 2
ఏదేదో అనుకుంటాము – ఏవేవో కలగంటాము
వ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉంటాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయుందిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయుందిగా – ప్రభు రాకడ
Ededo Anukuntaamu – Evevo Kalagantaamu
Vyarthamaina Lokaashalaku – Lobadutoo Untaamu (2)
Prabhu Ninnu Choochuchunnaadani
Tana Premato Pilachuchunnaadani
Telisi Koodaa Ento Nirlakshyam
Meluko Sodaraa
Raanaiyundigaa – Prabhu Raakada
Meluko Sodaree
Raanaiyundigaa – Prabhu Raakada
Verse 3
అన్నీ తెలుసనుకుంటాము – నాకేదీ కాదంటాము
తెలియకుండా సాతానుచే – మోసపోతూ ఉంటాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయుందిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయుందిగా – ప్రభు రాకడ
Annee Telusanukuntaamu – Naakedee Kaadantaamu
Teliyakundaa Saataanuche – Mosapotoo Untaamu (2)
Prabhu Ninnu Choochuchunnaadani
Tana Premato Pilachuchunnaadani
Telisi Koodaa Ento Nirlakshyam
Meluko Sodaraa
Raanaiyundigaa – Prabhu Raakada
Meluko Sodaree
Raanaiyundigaa – Prabhu Raakada
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.