Aanandam Aanandam Lokam Antaa Santosham Bhale Santosham Lyrics in Telugu & English
Chorus
ఆనందం ఆనందం లోకం అంతా
సంతోషం భలే సంతోషం ఎంతో వింతా
యేసు లేచెను మనలను లేపునూ
మృత్యుంజయుడు అహ మన యేసే (2)
||ఆనందం||
Aanandam Aanandam Lokam Antaa
Santosham Bhale Santosham Ento Vintaa
Yesu Lechenu Manalanu Lepunoo
Mrutyunjayudu Aha Mana Yese (2)
||Aanandan||
Verse 1
మరణమును దుష్టునిని యేసు శిలువలో గెలిచెను
తండ్రి మహిమతో తను లేచి అధికారమును చాటేను (2)
యేసు లేచెను మనలను లేపునూ
మృత్యుంజయుడు అహ మన యేసే(2)
||ఆనందం||
Maranamunu Dushtunini Yesu Shiluvalo Gelichenu
Tandri Mahimato Tanu Lechi Adhikaaramunu Chaatenu (2)
Yesu Lechenu Manalanu Lepunoo
Mrutyunjayudu Aha Mana Yese(2)
||Aanandan||
Verse 2
నా పాపాన్ని శాపాన్ని శిలువ రక్తముతో కడిగెను
నీతిమంతునిగ నను చేసి పరలోకములో నిలిపెను (2)
యేసు లేచెను మనలను లేపునూ
మృత్యుంజయుడు అహ మన యేసే(2)
||ఆనందం||
Naa Paapaanni Shaapaanni Shiluva Raktamuto Kadigenu
Neetimantuniga Nanu Chesi Paralokamulo Nilipenu (2)
Yesu Lechenu Manalanu Lepunoo
Mrutyunjayudu Aha Mana Yese(2)
||Aanandan||
Verse 3
తన కృప చేత దయ చేత నను యేసు మహిమతో నడిపెను
పరిశుద్ధులతో నను నిలిపి తండ్రి దేవునికి దగ్గర చేసెను(2)
యేసు లేచెను మనలను లేపునూ
మృత్యుంజయుడు అహ మన యేసే(2)
||ఆనందం||
Tana Krupa Cheta Daya Cheta Nanu Yesu Mahimato Nadipenu
Parishuddhulato Nanu Nilipi Tandri Devuniki Daggara Chesenu(2)
Yesu Lechenu Manalanu Lepunoo
Mrutyunjayudu Aha Mana Yese(2)
||Aanandan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.