Aanandam Aanandam Yesu Puttenento Aanandam Lyrics in Telugu & English
Chorus
ఆనందం ఆనందం యేసు పుట్టెనెంతో ఆనందం
సంతోషం సంతోషం క్రీస్తు జన్మించే సంతోషం (2)
(ఆ)దేవుడే నరునిగా మన కొరకు జన్మించె
లేఖనం నేరవేర్పుకై ఈ భువికి అరుదెంచె (2)
||ఆనందం||
Aanandam Aanandam Yesu Puttenento Aanandam
Santosham Santosham Kreestu Janminche Santosham (2)
(Aa)devude Narunigaa Mana Koraku Janminche
Lekhanam Neraverpukai Ee Bhuviki Arudenche (2)
||Aanandan||
Verse 1
బేత్లహేమనే ఒక గ్రామంలో పసి బాలునిగా పుట్టెను
తూర్పు దిక్కున ఆ నింగిలో ఒక తార ఉదయించెను(2)
గొల్లలు జ్ఞానులు పరవశులై పూజించిరి
ఆ రీతిగా మనమందరం ఆరాధన చేసెదం
||ఆనందం||
Betlahemane Oka Graamanlo Pasi Baalunigaa Puttenu
Toorpu Dikkuna Aa Ningilo Oka Taara Udayinchenu(2)
Gollalu Jnyaanulu Paravashulai Poojinchiri
Aa Reetigaa Manamandaram Aaraadhana Chesedam
||Aanandan||
Verse 2
కన్యా మరియకు పరిశుద్ధుడు కుమారునిగా పుట్టెను
తన ప్రజలను పాపం నుండి తానే రక్షించెను (2)
దూతలు పాడిరి సమాధానం అని చెప్పిరి
యేసుని నమ్మితే రక్షింపబడుదువు ఇప్పుడే
||ఆనందం||
Kanyaa Mariyaku Parishuddhudu Kumaarunigaa Puttenu
Tana Prajalanu Paapam Nundi Taane Rakshinchenu (2)
Dootalu Paadiri Samaadhaanam Ani Cheppiri
Yesuni Nammite Rakshimpabaduduvu Ippude
||Aanandan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.