Skip to content
ThuthiThuthiThuthi

Aashcharya Kaaryamul Cheyunu Yesu Song Lyricsఆశ్చర్య కార్యముల్ చేయును యేసు

Aashcharya Kaaryamul Cheyunu Yesu Lyrics in Telugu & English

Present

Chorus

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)

అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము

నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)

||ఆశ్చర్య||

Aashcharya Kaaryamul Cheyunu Yesu (2)

Adbhutamulato Ninnu Nadupunu – Praarthinchumaa Nityamu

Nee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (2)

||Aashcharya||

Verse 1

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా

యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను

జాలరుల మదిలో ఆనందమే

యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)

హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)

||ఆశ్చర్య||

Raatrantaa Vaalaa Vesinaa Phalitamemi Raaledugaa

Yesayyaa Chinna Maata Cheppagaa Valalu Nindenu

Jaalarula Madilo Aanandame

Yesuto Panilo Aashcharyame (2)

Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2)

||Aashcharya||

Verse 2

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం

యేసు మాట నిలుచును తరతరాలు

తండ్రిలా పోషించి దీవించును

తల్లిలా ఆదరించి ప్రేమించును (2)

హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)

||ఆశ్చర్య||

Kanulato Choosevi Undalevu Chirakaalam

Yesu Maata Niluchunu Tarataraalu

Tandrilaa Poshinchi Deevinchunu

Tallilaa Aadarinchi Preminchunu (2)

Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2)

||Aashcharya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A