Aashcharyakaruda Aalochanakarta Balamaina Durgamu Neeve Lyrics in Telugu & English
Verse 1
ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త
బలమైన దుర్గము నీవే యేసయ్యా
మా నిరీక్షణ
మాకు చాలిన దైవమా
మా అభయ హస్తమూ యేసయ్యా
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4)
Aashcharyakaruda Aalochanakarta
Balamaina Durgamu Neeve Yesayyaa
Maa Nireekshana
Maaku Chaalina Daivamaa
Maa Abhaya Hastamoo Yesayyaa
Maa Chinni Praarthana Aalakinchumayyaa (4)
Verse 2
మా చుట్టూ మరణమే కమ్ముకున్న
కనిపించని రోగముతో పోరాడుతున్న (2)
జీవము నిచ్చే దేవుడవు నీవేనయ్యా
జీవము కలిగిన దేవుడవు నీవే యేసయ్యా (2)
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4)
Maa Chuttoo Maraname Kammukunna
Kanipinchani Rogamuto Poraadutunna (2)
Jeevamu Nichche Devudavu Neevenayyaa
Jeevamu Kaligina Devudavu Neeve Yesayyaa (2)
Maa Chinni Praarthana Aalakinchumayyaa (4)
Verse 3
మా చుట్టూ అంధకారమే కమ్ముకున్న
మాకున్న ద్వారములన్నీ కూలిపోయిన (2)
(మమ్ము) ధైర్యపరిచే దేవుడవు నీవేనయ్యా
మమ్ము శిఖరముపైన ఉంచేవాడవు నీవే యేసయ్యా (2)
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4)
Maa Chuttoo Andhakaarame Kammukunna
Maakunna Dvaaramulannee Koolipoyina (2)
(Mammu) Dhairyapariche Devudavu Neevenayyaa
Mammu Shikharamupaina Unchevaadavu Neeve Yesayyaa (2)
Maa Chinni Praarthana Aalakinchumayyaa (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.