Skip to content
ThuthiThuthiThuthi

Abrahaamu Issaaku Yaakobunaku Devudavu Song Lyricsఅబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు

Abrahaamu Issaaku Yaakobunaku Devudavu Lyrics in Telugu & English

Present

Chorus

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు

(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు (2)

||అబ్రాహాము||

Abraahaamu Issaaku Yaakobunaku Devudavu

(Yesayyaa) Bhoo Raajulandariki Bhoo Janulandariki Poojyudavu (2)

||Abraahaamu||

Verse 1

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని

ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)

యాకోబును ఇశ్రాయేలని దీవించి

ఈ పాపిని నీవు విడువక ప్రేమించి

నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా

నీ చేతి నీడలో జీవింతునయ్యా (2)

||అబ్రాహాము||

Abraahaamu Vishvaasulaku Tandri Ani

Issaakunaku Pratigaa Goriyapillanichchi (2)

Yaakobunu Ishraayelani Deevinchi

Ee Paapini Neevu Viduvaka Preminchi

Naa Manchi Yesayyaa – Neevunna Chaalayyaa

Nee Cheti Needalo Jeevintunayyaa (2)

||Abraahaamu||

Verse 2

జీవాహారము నేనే అని పలికితివి

జీవ జలముల ఓరన నను నాటితివి (2)

నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి

హృదయము నుండి జీవ జలములు పుట్టించి

నీ జీవాహారము – నీ జీవజలమును

నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2)

||అబ్రాహాము||

Jeevaahaaramu Nene Ani Palikitivi

Jeeva Jalamula Orana Nanu Naatitivi (2)

Nirjeevamaina Nannu Sajeevunigaa Chesi

Hrudayamu Nundi Jeeva Jalamulu Puttinchi

Nee Jeevaahaaramu – Nee Jeevajalamunu

Naakichchinanduku Stotramu Chellintunu (2)

||Abraahaamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A