Adavi Vrukshamulalo Jaldharu Vrukshamu Metlunnado Lyrics in Telugu & English
Verse 1
అడవి వృక్షములలో
జల్ధరు వృక్షము మెట్లున్నదోపరిశుద్ధుల మధ్యలో
అతి శ్రేష్టుడైన నా ప్రభువుపొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలోకృతజ్ఞతతో పాడెదను ||2||
1.దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా - మార్చెను ||2||
నీ కృపలో నన్ను నడిపి - నీ వెలుగుతో నింపితివి ||పొడెద||
2.నా కష్టతరంగములో - దు:ఖ సాగరములోనుండగానీకుడి హస్తము చాపి - భయపడకని పలికితివే ||పొడెద||
3.ఆనంద భరితుడనై - నీ ప్రేమలో నుండుటకునీ సర్వము - నా కతి మధురం - నీ ముఖము మనోహరము || పొడెద||
4.నీ చిత్తము - చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్‌నా పరుగును తుద ముట్టించినీ సన్నిధిలో - నిలిచెదన్ ||పొడెద||
Adavi Vrukshamulalo
Jaldharu Vrukshamu Metlunnadoparishuddhula Madhyalo
Ati Shreshtudaina Naa Prabhuvupodeda Naa Priyuni Jeevakaalamella Aranya Yaatralokrutajnyatato Paadedanu ||2||
1.dooshana Irukulalo - Nannu Sugandhamugaa - Maarchenu ||2||
Nee Krupalo Nannu Nadipi - Nee Veluguto Nimpitivi ||Podeda||
2.naa Kashtatarangamulo - Du:kha Saagaramulonundagaaneekudi Hastamu Chaapi - Bhayapadakani Palikitive ||Podeda||
3.aananda Bharitudanai - Nee Premalo Nundutakunee Sarvamu - Naa Kati Madhuram - Nee Mukhamu Manoharamu || Podeda||
4.nee Chittamu - Cheyutaku Nannu Neeku Samarpinchedannaa Parugunu Tuda Muttinchinee Sannidhilo - Nilichedan ||Podeda||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.