Anchula Nundi Jaarela Lyrics in Telugu & English
Verse 1
అంచుల నుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
ఆశీర్వదిస్తాడు యేసయ్యా (2)
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2)
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2)
||అంచుల||
Anchula Nundi Jaarela – Ginnelu Nindi Porlelaa
Aasheervadistaadu Yesayyaa (2)
Vishvaasanto Praardhana Chesina – Ichchedaaka Opika Pattina (2)
Mitileni Tana Sampada Neede – Stutiyiste Pondanidi Lede (2)
||Anchula||
Verse 2
లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
Lekkaku Minchi Kuriyuchunna – Adbhutamaina Deevenalakai (2)
Stotra Gaanamu Cheyu Chunnaavaa (2)
Krutajnyata Kaligunnaavaa (2)
||Mitileni||
Verse 3
శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
Shramala Nundi Amaruchunna – Abburaparache Mella Korakai (2)
Stotra Gaanamu Cheyu Chunnaavaa (2)
Krutajnyata Kaligunnaavaa (2)
||Mitileni||
Verse 4
అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)
||మితిలేని||
Apaayamulanu Tappistunna – Adrushya Devuni Kaapudaalakai (2)
Stotra Gaanamu Cheyu Chunnaavaa (2)
Krutajnyata Kaligunnaavaa (2)
||Mitileni||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.