Skip to content
ThuthiThuthiThuthi

Andaala Chinni Gootilona Puttina Pichchukanu Song Lyricsఅందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను

Andaala Chinni Gootilona Puttina Pichchukanu Lyrics in Telugu & English

Present

Verse 1

అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను

Andaala Chinni Gootilona - Puttina Pichchukanu

Verse 2

చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను

ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే

ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ...

లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం

పదిలముగా కాచే - ప్రభువే నా లోకం

Chinni Rekkalu Chaachi Nenu - Ningilo Egiraanu

Ee Chinni Jeeviki Roopam - Praanam Annee Ichchindi Yese

Prati Komma Remmalo O Koyilamma - Jata Kalipi Paadamma...

Leche Prati Udayam - Paade Naa Praanam

Padilamugaa Kaache - Prabhuve Naa Lokam

Verse 3

విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు

కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు

పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే

Vittaledu Nenu Koyaledu - Kotlalo Koorchukoledu

Koratantoo Naaku Teliyadu - Kalatantoo Naaku Leneledu

Paraloka Tandri Naa Koraku Annee - Samakoorchuchunnaadule

Verse 4

పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా

తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా?

శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా

Pichchuka Viluva Kaase Ainaa - Raalunaa Tandri Kaadannaa

Tana Roopune Meeku Ichchukunna - Tana Kannaa Yevarannaa Preminchunaa?

Shreshtulaina Meeru Bhayapada Tagunaa - Mee Tandri Todundagaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A